అన్-నజ్మ్ · 40/62
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నజ్మ్
وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ ۝٤٠
Wa anna sa`yahoo sawfa yuraa
📖 తెలుగులో
మరియు నిశ్చయంగా, అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 38-42 — సూరా అన్-నజ్మ్

38أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ
మరియు (పాపాల) భారం మోసే వాడెవడూ ఇతరుల (పాపాల) భారం మోయడని
39وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ
మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదని
40وَأَنَّ سَعْيَهُ سَوْفَ يُرَىٰ
మరియు నిశ్చయంగా, అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని
41ثُمَّ يُجْزَاهُ الْجَزَاءَ الْأَوْفَىٰ
అప్పుడు అతనికి తన కృషికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుందని
42وَأَنَّ إِلَىٰ رَبِّكَ الْمُنتَهَىٰ
మరియు నిశ్చయంగా, నీ ప్రభువు వద్దనే (ప్రతిదాని) ముగింపు ఉన్నదని
అన్-నజ్మ్ఖురాన్ సూచిక
62వచనం
MeccanRevelation
40వచనం

అనువాదం — అన్-నజ్మ్ 40

సూరా అన్-నజ్మ్ వచనం 40 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నిశ్చయంగా, అతనికి తన కృషి ఫలితమే చూపబడుతుందని

సూరా వచనం 40/62 — సూరా అన్-నజ్మ్ النجم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నజ్మ్ వినండి, సూరా అన్-నజ్మ్ అనువాదం, సూరా అన్-నజ్మ్ mp3, సూరా అన్-నజ్మ్ pdf. వచనం 38–42. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers