అల్-వాకియా · 51/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ ۝٥١
summa innakum ayyuhad daaalloonal mukazziboon
📖 తెలుగులో
ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా

🎧 వినండి


📜 వచనం 49-53 — సూరా అల్-వాకియా

49قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ
వారితో ఇలా అను: నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ
50لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ
వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు
51ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ
ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా
52لَآكِلُونَ مِن شَجَرٍ مِّن زَقُّومٍ
మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు
53فَمَالِئُونَ مِنْهَا الْبُطُونَ
దానితో కడుపులు నింపుకుంటారు
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
51వచనం

అనువాదం — అల్-వాకియా 51

సూరా అల్-వాకియా వచనం 51 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా

సూరా వచనం 51/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 49–53. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers