అల్-వాకియా · 65/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ ۝٦٥
Law nashaaa`u laja`al naahu hutaaman fazaltum tafakkahoon
📖 తెలుగులో
మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 63-67 — సూరా అల్-వాకియా

63أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ
మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా
64أَأَنتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ
మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము
65لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ
మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు
66إِنَّا لَمُغْرَمُونَ
(మీరు అనేవారు): నిశ్చయంగా, మేము పాడై పోయాము
67بَلْ نَحْنُ مَحْرُومُونَ
కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
65వచనం

అనువాదం — అల్-వాకియా 65

సూరా అల్-వాకియా వచనం 65 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి…

సూరా వచనం 65/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 63–67. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers