అల్-వాకియా · 88/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
فَأَمَّا إِن كَانَ مِنَ الْمُقَرَّبِينَ ۝٨٨
Fa ammaaa in kaana minal muqarrabeen
📖 తెలుగులో
కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే

🎧 వినండి


📜 వచనం 86-90 — సూరా అల్-వాకియా

86فَلَوْلَا إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ
ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే
87تَرْجِعُونَهَا إِن كُنتُمْ صَادِقِينَ
మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు
88فَأَمَّا إِن كَانَ مِنَ الْمُقَرَّبِينَ
కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే
89فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ
అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి
90وَأَمَّا إِن كَانَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
88వచనం

అనువాదం — అల్-వాకియా 88

సూరా అల్-వాకియా వచనం 88 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే

సూరా వచనం 88/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 86–90. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers