అల్-వాకియా · 89/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ ۝٨٩
Farawhunw wa raihaa nunw wa jannatu na`eem
📖 తెలుగులో
అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 87-91 — సూరా అల్-వాకియా

87تَرْجِعُونَهَا إِن كُنتُمْ صَادِقِينَ
మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు
88فَأَمَّا إِن كَانَ مِنَ الْمُقَرَّبِينَ
కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే
89فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ
అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి
90وَأَمَّا إِن كَانَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో
91فَسَلَامٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
అతనితో: నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది)
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
89వచనం

అనువాదం — అల్-వాకియా 89

సూరా అల్-వాకియా వచనం 89 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి

సూరా వచనం 89/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 87–91. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers