అల్-వాకియా · 91/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
فَسَلَامٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ ۝٩١
Fasalaamul laka min as haabil yameen
📖 తెలుగులో
అతనితో: నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 89-93 — సూరా అల్-వాకియా

89فَرَوْحٌ وَرَيْحَانٌ وَجَنَّتُ نَعِيمٍ
అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి
90وَأَمَّا إِن كَانَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో
91فَسَلَامٌ لَّكَ مِنْ أَصْحَابِ الْيَمِينِ
అతనితో: నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది)
92وَأَمَّا إِن كَانَ مِنَ الْمُكَذِّبِينَ الضَّالِّينَ
మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో
93فَنُزُلٌ مِّنْ حَمِيمٍ
అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
91వచనం

అనువాదం — అల్-వాకియా 91

సూరా అల్-వాకియా వచనం 91 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అతనితో: నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని…

సూరా వచనం 91/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 89–93. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers