అల్-హాక్కా · 19/52
అనువాదం ఉచ్చారణ — అల్-హాక్కా
فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ ۝١٩
Fa ammaa man ootiya kitaabahoo biyameenihee fa yaqoolu haaa`umuq ra`oo kitaabiyah
📖 తెలుగులో
ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి
🎧 వినండి

📜 వచనం 17-21 — అల్-హాక్కా

17وَالْمَلَكُ عَلَىٰ أَرْجَائِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَانِيَةٌ
మరియు దేవదూతలు దాని (అర్ష్) ప్రక్కలలో ఉంటారు. మరియు నీ ప్రభువు యొక్క సింహాసనాన్ని (అర్ష్ ను), ఆ రోజు ఎనిమిది మంది (దేవదూతలు) ఎత్తుకొని ఉంటారు
18يَوْمَئِذٍ تُعْرَضُونَ لَا تَخْفَىٰ مِنكُمْ خَافِيَةٌ
ఆ రోజు మీరు (తీర్పు కొరకు) హాజరు చేయబడతారు. మీరు దాచిన ఏ రహస్యం కూడా (ఆ రోజు) దాగి ఉండదు
19فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ
ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు: ఇదిగో నా కర్మపత్రాన్ని తీసుకొని చదవండి
20إِنِّي ظَنَنتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ
నిశ్చయంగా, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను భావించేవాడిని
21فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ
కావున, అతడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు
అల్-హాక్కాఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
19వచనం

అనువాదం — అల్-హాక్కా 19

సూరా అల్-హాక్కా వచనం 19 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇక ఎవనికైతే తన కర్మపత్రము కుడి చేతిలో ఇవ్వబడుతుందో, అతడు ఇలా అంటాడు:…

సూరా వచనం 19/52 — అల్-హాక్కా الحاقة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-హాక్కా వినండి, అల్-హాక్కా అనువాదం, అల్-హాక్కా mp3, అల్-హాక్కా pdf. వచనం 17–21. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers