అల్-ముర్సలాత్ · 42/50
అనువాదం ఉచ్చారణ — అల్-ముర్సలాత్
وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ ۝٤٢
Wa fawaakiha mimmaa yastahoon
📖 తెలుగులో
మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి
🎧 వినండి

📜 వచనం 40-44 — అల్-ముర్సలాత్

40وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది
41إِنَّ الْمُتَّقِينَ فِي ظِلَالٍ وَعُيُونٍ
నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు
42وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ
మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి
43كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
(వారితో ఇలా అనబడుతుంది): మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి
44إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము
అల్-ముర్సలాత్ఖురాన్ సూచిక
50వచనం
MeccanRevelation
42వచనం

అనువాదం — అల్-ముర్సలాత్ 42

సూరా అల్-ముర్సలాత్ వచనం 42 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి

సూరా వచనం 42/50 — అల్-ముర్సలాత్ المرسلات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ముర్సలాత్ వినండి, అల్-ముర్సలాత్ అనువాదం, అల్-ముర్సలాత్ mp3, అల్-ముర్సలాత్ pdf. వచనం 40–44. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers