అన్-నబా · 20/40
అనువాదం ఉచ్చారణ — అన్-నబా
وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ۝٢٠
Wa suyyi raatil jibaalu fa kaanat saraaba
📖 తెలుగులో
మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి

🎧 వినండి


📜 వచనం 18-22 — అన్-నబా

18يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا
ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు
19وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا
మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి
20وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا
మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి
21إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا
నిశ్చయంగా, నరకం ఒక మాటు
22لِّلطَّاغِينَ مَآبًا
ధిక్కారుల గమ్యస్థానం
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
20వచనం

అనువాదం — అన్-నబా 20

సూరా అన్-నబా వచనం 20 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి

సూరా వచనం 20/40 — అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అన్-నబా వినండి, అన్-నబా అనువాదం, అన్-నబా mp3, అన్-నబా pdf. వచనం 18–22. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers