అల్-ముతఫ్ఫిఫిన్ · 12/36
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముతఫ్ఫిఫిన్
وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ ۝١٢
Wa maa yukazzibu biheee illaa kullu mu`tadin aseem
📖 తెలుగులో
మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 10-14 — సూరా అల్-ముతఫ్ఫిఫిన్

10وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది
11الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ
వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో
12وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ
మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు
13إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ
మా సూచనలు (ఆయాత్ లు) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు
14كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا يَكْسِبُونَ
అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది
అల్-ముతఫ్ఫిఫిన్ఖురాన్ సూచిక
36వచనం
MeccanRevelation
12వచనం

అనువాదం — అల్-ముతఫ్ఫిఫిన్ 12

సూరా అల్-ముతఫ్ఫిఫిన్ వచనం 12 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు

సూరా వచనం 12/36 — సూరా అల్-ముతఫ్ఫిఫిన్ المطففين (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముతఫ్ఫిఫిన్ వినండి, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ అనువాదం, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ mp3, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ pdf. వచనం 10–14. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers