అల్-ముతఫ్ఫిఫిన్ · 29/36
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముతఫ్ఫిఫిన్
إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ ۝٢٩
Innal lazeena ajramoo kaanoo minal lazeena aamanoo yadhakoon
📖 తెలుగులో
వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 27-31 — సూరా అల్-ముతఫ్ఫిఫిన్

27وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ
మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది
28عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ
అదొక చెలమ, (అల్లాహ్) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు
29إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ
వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు
30وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ
మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు
31وَإِذَا انقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انقَلَبُوا فَكِهِينَ
మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు
అల్-ముతఫ్ఫిఫిన్ఖురాన్ సూచిక
36వచనం
MeccanRevelation
29వచనం

అనువాదం — అల్-ముతఫ్ఫిఫిన్ 29

సూరా అల్-ముతఫ్ఫిఫిన్ వచనం 29 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు

సూరా వచనం 29/36 — సూరా అల్-ముతఫ్ఫిఫిన్ المطففين (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముతఫ్ఫిఫిన్ వినండి, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ అనువాదం, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ mp3, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ pdf. వచనం 27–31. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers