అల్-ఇన్షికాక్ · 4/25
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇన్షికాక్
وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ ۝٤
Wa alqat maa feehaa wa takhallat
📖 తెలుగులో
మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 2-6 — సూరా అల్-ఇన్షికాక్

2وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
మరియు అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం
3وَإِذَا الْأَرْضُ مُدَّتْ
మరియు భూమి విస్తరింపజేయబడి (చదునుగా చేయబడి) నప్పుడు
4وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు
5وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
అది తన ప్రభువు ఆదేశపాలన చేసింది మరియు అదే దాని విధ్యుక్త ధర్మం
6يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ
ఓ మానవుడా! నిశ్చయంగా, నీవు నీ ప్రభువు వైపునకు, నీ (మంచి-చెడు) కర్మలను తీసుకొని మరలుతున్నావు, ఒక నిశ్చిత మరల్పు. అప్పుడు నీవు నీ (కర్మల ఫలితాన్ని) పొందుతావు
అల్-ఇన్షికాక్ఖురాన్ సూచిక
25వచనం
MeccanRevelation
4వచనం

అనువాదం — అల్-ఇన్షికాక్ 4

సూరా అల్-ఇన్షికాక్ వచనం 4 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి, ఖాళీ అయినప్పుడు

సూరా వచనం 4/25 — సూరా అల్-ఇన్షికాక్ الإنشقاق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇన్షికాక్ వినండి, సూరా అల్-ఇన్షికాక్ అనువాదం, సూరా అల్-ఇన్షికాక్ mp3, సూరా అల్-ఇన్షికాక్ pdf. వచనం 2–6. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers