అల్-గాషియా · 17/26
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-గాషియా
أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ ۝١٧
Afalaa yanzuroona ilalibili kaifa khuliqat
📖 తెలుగులో
ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 15-19 — సూరా అల్-గాషియా

15وَنَمَارِقُ مَصْفُوفَةٌ
మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు
16وَزَرَابِيُّ مَبْثُوثَةٌ
మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు
17أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ
ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో
18وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ
మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో
19وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ
మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో
అల్-గాషియాఖురాన్ సూచిక
26వచనం
MeccanRevelation
17వచనం

అనువాదం — అల్-గాషియా 17

సూరా అల్-గాషియా వచనం 17 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో

సూరా వచనం 17/26 — సూరా అల్-గాషియా الغاشية (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-గాషియా వినండి, సూరా అల్-గాషియా అనువాదం, సూరా అల్-గాషియా mp3, సూరా అల్-గాషియా pdf. వచనం 15–19. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers