అల్-ఇన్ఫితార్ · 3/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇన్ఫితార్
وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ ۝٣
Wa izal bihaaru fujjirat
📖 తెలుగులో
మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 1-5 — సూరా అల్-ఇన్ఫితార్

1إِذَا السَّمَاءُ انفَطَرَتْ
ఆకాశం చీల్చబడినప్పుడు
2وَإِذَا الْكَوَاكِبُ انتَثَرَتْ
మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు
3وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ
మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు
4وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ
మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు
5عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ
ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది
అల్-ఇన్ఫితార్ఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
3వచనం

అనువాదం — అల్-ఇన్ఫితార్ 3

సూరా అల్-ఇన్ఫితార్ వచనం 3 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు

సూరా వచనం 3/19 — సూరా అల్-ఇన్ఫితార్ الإنفطار (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇన్ఫితార్ వినండి, సూరా అల్-ఇన్ఫితార్ అనువాదం, సూరా అల్-ఇన్ఫితార్ mp3, సూరా అల్-ఇన్ఫితార్ pdf. వచనం 1–5. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers