అల్-ఇన్ఫితార్ · 5/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇన్ఫితార్
عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ ۝٥
Alimat nafsum maa qaddamat wa akhkharat
📖 తెలుగులో
ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 3-7 — సూరా అల్-ఇన్ఫితార్

3وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ
మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు
4وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ
మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు
5عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ
ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది
6يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ
ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది
7الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ
ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు
అల్-ఇన్ఫితార్ఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
5వచనం

అనువాదం — అల్-ఇన్ఫితార్ 5

సూరా అల్-ఇన్ఫితార్ వచనం 5 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా…

సూరా వచనం 5/19 — సూరా అల్-ఇన్ఫితార్ الإنفطار (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇన్ఫితార్ వినండి, సూరా అల్-ఇన్ఫితార్ అనువాదం, సూరా అల్-ఇన్ఫితార్ mp3, సూరా అల్-ఇన్ఫితార్ pdf. వచనం 3–7. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers