అల్-ఇన్ఫితార్ · 13/19
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఇన్ఫితార్
إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ ۝١٣
Innal abraara lafee na`eem
📖 తెలుగులో
నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు

🎧 వినండి


📜 వచనం 11-15 — సూరా అల్-ఇన్ఫితార్

11كِرَامًا كَاتِبِينَ
వారు, గౌరవనీయులైన లేఖకులు
12يَعْلَمُونَ مَا تَفْعَلُونَ
మీరు చేసేదంతా తెలుసుకునేవారు
13إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ
నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు
14وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ
మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు
15يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ
తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు
అల్-ఇన్ఫితార్ఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
13వచనం

అనువాదం — అల్-ఇన్ఫితార్ 13

సూరా అల్-ఇన్ఫితార్ వచనం 13 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు

సూరా వచనం 13/19 — సూరా అల్-ఇన్ఫితార్ الإنفطار (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఇన్ఫితార్ వినండి, సూరా అల్-ఇన్ఫితార్ అనువాదం, సూరా అల్-ఇన్ఫితార్ mp3, సూరా అల్-ఇన్ఫితార్ pdf. వచనం 11–15. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers