అల్-హిజ్ర్ · 75/99
అనువాదం ఉచ్చారణ — అల్-హిజ్ర్
إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ ۝٧٥
Inna fee zaalika la Aayaatil lilmutawassimeen
📖 తెలుగులో
నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి
🎧 వినండి

📜 వచనం 73-77 — అల్-హిజ్ర్

73فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِينَ
ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని పట్టుకున్నది
74فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ
తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము
75إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ
నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి
76وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ
మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది
77إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ
నిశ్చయంగా, ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది
అల్-హిజ్ర్ఖురాన్ సూచిక
99వచనం
MeccanRevelation
75వచనం

అనువాదం — అల్-హిజ్ర్ 75

సూరా అల్-హిజ్ర్ వచనం 75 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి

సూరా వచనం 75/99 — అల్-హిజ్ర్ الحجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-హిజ్ర్ వినండి, అల్-హిజ్ర్ అనువాదం, అల్-హిజ్ర్ mp3, అల్-హిజ్ర్ pdf. వచనం 73–77. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers