అల్-హిజ్ర్ · 74/99
అనువాదం ఉచ్చారణ — అల్-హిజ్ర్
فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ ۝٧٤
Faja`alnaa `aaliyahaa saafilahaa wa amtamaa `alaihim hijaaratam min sjijjeel
📖 తెలుగులో
తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము
🎧 వినండి

📜 వచనం 72-76 — అల్-హిజ్ర్

72لَعَمْرُكَ إِنَّهُمْ لَفِي سَكْرَتِهِمْ يَعْمَهُونَ
నీ ప్రాణం సాక్షి! నిశ్చయంగా, వారు తమ (కామ) మత్తులో త్రోవ తప్పి తిరుగుతున్నారు
73فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ مُشْرِقِينَ
ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని పట్టుకున్నది
74فَجَعَلْنَا عَالِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهِمْ حِجَارَةً مِّن سِجِّيلٍ
తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము
75إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّلْمُتَوَسِّمِينَ
నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి
76وَإِنَّهَا لَبِسَبِيلٍ مُّقِيمٍ
మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది
అల్-హిజ్ర్ఖురాన్ సూచిక
99వచనం
MeccanRevelation
74వచనం

అనువాదం — అల్-హిజ్ర్ 74

సూరా అల్-హిజ్ర్ వచనం 74 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి…

సూరా వచనం 74/99 — అల్-హిజ్ర్ الحجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-హిజ్ర్ వినండి, అల్-హిజ్ర్ అనువాదం, అల్-హిజ్ర్ mp3, అల్-హిజ్ర్ pdf. వచనం 72–76. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers