తాహా · 103/135
అనువాదం ఉచ్చారణ — తాహా
يَتَخَافَتُونَ بَيْنَهُمْ إِن لَّبِثْتُمْ إِلَّا عَشْرًا ۝١٠٣
Yatakhaafatoona bainahum il labistum illaa `ashraa
📖 తెలుగులో
వారు ఒకరితో నొకరు ఇలా గుసగుసలాడుకుంటారు: మీరు (భూమిలో) పది (రోజుల) కంటే ఎక్కువ ఉండలేదు
🎧 వినండి

📜 వచనం 101-105 — తాహా

101خَالِدِينَ فِيهِ ۖ وَسَاءَ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ حِمْلًا
అదే స్థితిలో వారు శాశ్వతంగా ఉంటారు. పునరుత్థాన దినమున వారికా భారం ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది
102يَوْمَ يُنفَخُ فِي الصُّورِ ۚ وَنَحْشُرُ الْمُجْرِمِينَ يَوْمَئِذٍ زُرْقًا
ఆ దినమున బాకా (సూర్) ఊదబడుతుంది. మరియు మేము అపరాధులను ఒకచోట జమ చేస్తాము. ఆ రోజు వారి కళ్ళు (భయంతో) నీలమై పోతాయి
103يَتَخَافَتُونَ بَيْنَهُمْ إِن لَّبِثْتُمْ إِلَّا عَشْرًا
వారు ఒకరితో నొకరు ఇలా గుసగుసలాడుకుంటారు: మీరు (భూమిలో) పది (రోజుల) కంటే ఎక్కువ ఉండలేదు
104نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ إِذْ يَقُولُ أَمْثَلُهُمْ طَرِيقَةً إِن لَّبِثْتُمْ إِلَّا يَوْمًا
వారు ఏమి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో మంచి తెలివి గలవారు: మీరు కేవలం ఒక్క దినం మాత్రమే ఉన్నారు!" అని అంటారు
105وَيَسْأَلُونَكَ عَنِ الْجِبَالِ فَقُلْ يَنسِفُهَا رَبِّي نَسْفًا
మరియు వారు నిన్ను పర్వతాలను గురించి అడుగుతున్నారు. వారితో అను: నా ప్రభువు వాటిని ధూళిగా మార్చి ఎగురవేస్తాడు
తాహాఖురాన్ సూచిక
135వచనం
MeccanRevelation
103వచనం

అనువాదం — తాహా 103

సూరా తాహా వచనం 103 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారు ఒకరితో నొకరు ఇలా గుసగుసలాడుకుంటారు: మీరు (భూమిలో) పది (రోజుల) కంటే…

సూరా వచనం 103/135 — తాహా طه (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: తాహా వినండి, తాహా అనువాదం, తాహా mp3, తాహా pdf. వచనం 101–105. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers