తాహా · 106/135
అనువాదం ఉచ్చారణ — తాహా
فَيَذَرُهَا قَاعًا صَفْصَفًا ۝١٠٦
Fa yazaruhaa qaa`an safsafaa
📖 తెలుగులో
ఆ తరువాత దానిని (భూమిని) చదునైన మైదానంగా చేసి వేస్తాడు

🎧 వినండి


📜 వచనం 104-108 — తాహా

104نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ إِذْ يَقُولُ أَمْثَلُهُمْ طَرِيقَةً إِن لَّبِثْتُمْ إِلَّا يَوْمًا
వారు ఏమి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో మంచి తెలివి గలవారు: మీరు కేవలం ఒక్క దినం మాత్రమే ఉన్నారు!" అని అంటారు
105وَيَسْأَلُونَكَ عَنِ الْجِبَالِ فَقُلْ يَنسِفُهَا رَبِّي نَسْفًا
మరియు వారు నిన్ను పర్వతాలను గురించి అడుగుతున్నారు. వారితో అను: నా ప్రభువు వాటిని ధూళిగా మార్చి ఎగురవేస్తాడు
106فَيَذَرُهَا قَاعًا صَفْصَفًا
ఆ తరువాత దానిని (భూమిని) చదునైన మైదానంగా చేసి వేస్తాడు
107لَّا تَرَىٰ فِيهَا عِوَجًا وَلَا أَمْتًا
నీవు దానిలో ఎలాంటి పల్లం గానీ, మిట్టగానీ చూడలేవు
108يَوْمَئِذٍ يَتَّبِعُونَ الدَّاعِيَ لَا عِوَجَ لَهُ ۖ وَخَشَعَتِ الْأَصْوَاتُ لِلرَّحْمَٰنِ فَلَا تَسْمَعُ إِلَّا هَمْسًا
ఆ రోజు అందరూ పిలిచేవానిని వెంబడిస్తారు, అతని నుండి తొలగిపోరు. అనంత కరణామయుని ముందు వారి కంఠస్వరాలన్నీ అణిగిపోయి ఉంటాయి, కావున నీవు గొణుగులు తప్ప మరేమీ వినలేవు
తాహాఖురాన్ సూచిక
135వచనం
MeccanRevelation
106వచనం

అనువాదం — తాహా 106

సూరా తాహా వచనం 106 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆ తరువాత దానిని (భూమిని) చదునైన మైదానంగా చేసి వేస్తాడు

సూరా వచనం 106/135 — తాహా طه (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: తాహా వినండి, తాహా అనువాదం, తాహా mp3, తాహా pdf. వచనం 104–108. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers