అష్-షుఅరా · 213/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ ۝٢١٣
Falaa tad`u ma`al laahi ilaahan aakhara fatakoona minal mu`azzabeen
📖 తెలుగులో
కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 211-215 — సూరా అష్-షుఅరా

211وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు
212إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ
వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు
213فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు
214وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ
మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు
215وَاخْفِضْ جَنَاحَكَ لِمَنِ اتَّبَعَكَ مِنَ الْمُؤْمِنِينَ
విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపై నీ కనికరపు రెక్కలను చాపు
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
213వచనం

అనువాదం — అష్-షుఅరా 213

సూరా అష్-షుఅరా వచనం 213 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే…

సూరా వచనం 213/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 211–215. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers