అష్-షుఅరా · 212/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ ۝٢١٢
Innahum `anis sam`i lama`zooloon
📖 తెలుగులో
వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 210-214 — సూరా అష్-షుఅరా

210وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ
మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు
211وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు
212إِنَّهُمْ عَنِ السَّمْعِ لَمَعْزُولُونَ
వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు
213فَلَا تَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَتَكُونَ مِنَ الْمُعَذَّبِينَ
కావున అల్లాహ్ తో పాటు మరొక ఆరాధ్య దైవాన్ని వేడుకోకు, అలా చేస్తే నీవు కూడా శిక్షింపబడే వారిలో చేరిపోతావు
214وَأَنذِرْ عَشِيرَتَكَ الْأَقْرَبِينَ
మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
212వచనం

అనువాదం — అష్-షుఅరా 212

సూరా అష్-షుఅరా వచనం 212 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వాస్తవానికి, వారు దీనిని వినకుండా దూరంగా ఉంచబడ్డారు

సూరా వచనం 212/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 210–214. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers