ఫాతిర్ · 21/45
అనువాదం ఉచ్చారణ — సూరా ఫాతిర్
وَلَا الظِّلُّ وَلَا الْحَرُورُ ۝٢١
Wa laz zillu wa lal haroor
📖 తెలుగులో
మరియు నీడలు, మరియు ఎండా

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 19-23 — సూరా ఫాతిర్

19وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ
మరియు గ్రుడ్డివాడు మరియు కళ్ళున్నవాడు సరిసమానులు కాజాలరు
20وَلَا الظُّلُمَاتُ وَلَا النُّورُ
మరియు (అదే విధంగా) చీకట్లు (అవిశ్వాసం) మరియు వెలుగు (విశ్వాసం)
21وَلَا الظِّلُّ وَلَا الْحَرُورُ
మరియు నీడలు, మరియు ఎండా
22وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ ۚ إِنَّ اللَّهَ يُسْمِعُ مَن يَشَاءُ ۖ وَمَا أَنتَ بِمُسْمِعٍ مَّن فِي الْقُبُورِ
మరియు బ్రతికి ఉన్నవారు మరియు మరణించిన వారు కూడా సరిసమానులు కాజాలరు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వానికి (హితబోధ) వినేటట్లు చేస్తాడు. కాని నీవు గోరీలలో ఉన్న వారికి వినిపించ జాలవు
23إِنْ أَنتَ إِلَّا نَذِيرٌ
నీవు (ఓ ముహమ్మద్!) కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే
ఫాతిర్ఖురాన్ సూచిక
45వచనం
MeccanRevelation
21వచనం

అనువాదం — ఫాతిర్ 21

సూరా ఫాతిర్ వచనం 21 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నీడలు, మరియు ఎండా

సూరా వచనం 21/45 — సూరా ఫాతిర్ فاطر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా ఫాతిర్ వినండి, సూరా ఫాతిర్ అనువాదం, సూరా ఫాతిర్ mp3, సూరా ఫాతిర్ pdf. వచనం 19–23. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers