యాసీన్ · 60/83
అనువాదం ఉచ్చారణ — యాసీన్
۞ أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لَّا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ ٦٠
Transliteration
Alam a`had ilaikum yaa Baneee Aadama al-laa ta`budush Shaitaana innahoo lakum `aduwwum mubeen
అనువాదం (తెలుగులో)
📖 తెలుగులో
ఓ ఆదమ్ సంతతివారలారా: `షైతానును ఆరాధించకండి` అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు
Additional reference in हिन्दी
🎧 వినండి
📜 వచనం 58-62 — యాసీన్
58سَلَامٌ قَوْلًا مِّن رَّبٍّ رَّحِيمٍ
మీకు శాంతి కలుగుగాక (సలాం)!" అనే పలుకులు అపార కరుణా ప్రదాత అయిన ప్రభువు తరఫు నుండి వస్తాయి
59وَامْتَازُوا الْيَوْمَ أَيُّهَا الْمُجْرِمُونَ
ఇంకా (ఇలా అనబడుతుంది): ఓ అపరాధులారా! ఈనాడు మీరు వేరయి పొండి
60۞ أَلَمْ أَعْهَدْ إِلَيْكُمْ يَا بَنِي آدَمَ أَن لَّا تَعْبُدُوا الشَّيْطَانَ ۖ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
ఓ ఆదమ్ సంతతివారలారా: `షైతానును ఆరాధించకండి` అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు
61وَأَنِ اعْبُدُونِي ۚ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
మరియు మీరు నన్నే ఆరాధించండి. ఇదే ఋమార్గమనీ
62وَلَقَدْ أَضَلَّ مِنكُمْ جِبِلًّا كَثِيرًا ۖ أَفَلَمْ تَكُونُوا تَعْقِلُونَ
మరియు వాస్తవానికి వాడు (షైతాన్) మీలో పెద్ద సమూహాన్ని దారి తప్పించాడు. ఏమీ? మీకు తెలివి లేక పోయిందా
యాసీన్ఖురాన్ సూచిక
83వచనం
MeccanRevelation
60వచనం
అనువాదం — యాసీన్ 60
సూరా యాసీన్ వచనం 60 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఓ ఆదమ్ సంతతివారలారా: `షైతానును ఆరాధించకండి` అని నేను మిమ్మల్ని ఆదేశించలేదా? నిశ్చయంగా,…సూరా వచనం 60/83 — యాసీన్ يس (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: యాసీన్ వినండి, యాసీన్ అనువాదం, యాసీన్ mp3, యాసీన్ pdf. వచనం 58–62. తెలుగులో: हिन्दी.
العربية
English
Bahasa Indonesia
Türkçe
Русский
فارسی
Français
اردو
বাংলা
Deutsch
Español
中文
हिन्दी
Português
Italiano
ภาษาไทย
Polski
Nederlands
Shqip
Kiswahili
O'zbek
தமிழ்
Melayu
Bosanski
Soomaali
Azərbaycan
کوردی
한국어
日本語
Svenska
Dansk
Norsk
پښتو
മലയാളം
සිංහල
Tamazight
Hausa
አማርኛ
Български
Тоҷикӣ
Қазақша
Filipino
سنڌي
Yorùbá
Fulfulde
Татарча
ئۇيغۇرچە
Кыргызча
ਪੰਜਾਬੀ
Jawa
తెలుగు
မြန်မာ
ગુજરાતી
Oromo
मराठी
Tiếng Việt
Malagasy
Нохчийн
Wolof
ދިވެހި
ಕನ್ನಡ
Українська
Ελληνικά
ქართული
ខ្មែរ
دری
Qafar af
Maranao
नेपाली
పవిత్ర ఖురాన్
Tuesday, August 18, 2026
Don't forget us in your sincere prayers








