అస్-సాఫ్ఫాత్ · 47/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ ۝٤٧
Laa feehaa ghawlunw wa laa hum `anhaa yunzafoon
📖 తెలుగులో
దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 45-49 — సూరా అస్-సాఫ్ఫాత్

45يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ
వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి
46بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ
అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది
47لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు
48وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ
మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు
49كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
47వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 47

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 47 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ…

సూరా వచనం 47/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 45–49. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers