అద్-దారియాత్ · 18/60
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దారియాత్
وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ ۝١٨
Wa bilashaari hum yastaghfiroon
📖 తెలుగులో
మరియు వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణ వేడుకునే వారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 16-20 — సూరా అద్-దారియాత్

16آخِذِينَ مَا آتَاهُمْ رَبُّهُمْ ۚ إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُحْسِنِينَ
తమ ప్రభువు తమకు ప్రసాదించిన వాటితో సంతోషపడుతూ! నిశ్చయంగా వారు అంతకు పూర్వం సజ్జనులై ఉండేవారు
17كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ
వారు రాత్రివేళలో చాలా తక్కువగా నిద్రపోయేవారు
18وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ
మరియు వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణ వేడుకునే వారు
19وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కు ఉంటుంది
20وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు (ఆయాత్) ఉన్నాయి
అద్-దారియాత్ఖురాన్ సూచిక
60వచనం
MeccanRevelation
18వచనం

అనువాదం — అద్-దారియాత్ 18

సూరా అద్-దారియాత్ వచనం 18 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణ వేడుకునే వారు

సూరా వచనం 18/60 — సూరా అద్-దారియాత్ الذاريات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దారియాత్ వినండి, సూరా అద్-దారియాత్ అనువాదం, సూరా అద్-దారియాత్ mp3, సూరా అద్-దారియాత్ pdf. వచనం 16–20. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers