అద్-దారియాత్ · 19/60
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దారియాత్
وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ ۝١٩
Wa feee amwaalihim haqqul lissaaa`ili walmahroom
📖 తెలుగులో
మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కు ఉంటుంది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 17-21 — సూరా అద్-దారియాత్

17كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ
వారు రాత్రివేళలో చాలా తక్కువగా నిద్రపోయేవారు
18وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ
మరియు వారు రాత్రి చివరి ఘడియలలో క్షమాపణ వేడుకునే వారు
19وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కు ఉంటుంది
20وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు (ఆయాత్) ఉన్నాయి
21وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా
అద్-దారియాత్ఖురాన్ సూచిక
60వచనం
MeccanRevelation
19వచనం

అనువాదం — అద్-దారియాత్ 19

సూరా అద్-దారియాత్ వచనం 19 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కు ఉంటుంది

సూరా వచనం 19/60 — సూరా అద్-దారియాత్ الذاريات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దారియాత్ వినండి, సూరా అద్-దారియాత్ అనువాదం, సూరా అద్-దారియాత్ mp3, సూరా అద్-దారియాత్ pdf. వచనం 17–21. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers