అద్-దారియాత్ · 21/60
అనువాదం ఉచ్చారణ — అద్-దారియాత్
وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ ۝٢١
Wa feee anfusikum; afalaa tubsiroon
📖 తెలుగులో
మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా

🎧 వినండి


📜 వచనం 19-23 — అద్-దారియాత్

19وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
మరియు వారి సంపదలో యాచించే వారికి మరియు ఆవశ్యకత గలవారికి హక్కు ఉంటుంది
20وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
మరియు భూమిలో కూడా నమ్మేవారి కొరకు ఎన్నో నిదర్శనాలు (ఆయాత్) ఉన్నాయి
21وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా
22وَفِي السَّمَاءِ رِزْقُكُمْ وَمَا تُوعَدُونَ
మరియు ఆకాశంలో మీ జీవనోపాధి మరియు మీకు వాగ్దానం చేయబడినది ఉంది
23فَوَرَبِّ السَّمَاءِ وَالْأَرْضِ إِنَّهُ لَحَقٌّ مِّثْلَ مَا أَنَّكُمْ تَنطِقُونَ
కావున భూమ్యాకాశాల ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, ఇది సత్యం; ఏ విధంగానైతే మీరు మాట్లాడగలిగేది (సత్యమో)
అద్-దారియాత్ఖురాన్ సూచిక
60వచనం
MeccanRevelation
21వచనం

అనువాదం — అద్-దారియాత్ 21

సూరా అద్-దారియాత్ వచనం 21 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు స్వయంగా మీలో కూడా ఉన్నాయి. ఏమీ? మీరు చూడలేరా

సూరా వచనం 21/60 — అద్-దారియాత్ الذاريات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అద్-దారియాత్ వినండి, అద్-దారియాత్ అనువాదం, అద్-దారియాత్ mp3, అద్-దారియాత్ pdf. వచనం 19–23. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers