అన్-నజ్మ్ · 37/62
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నజ్మ్
وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ ۝٣٧
Wa Ibraaheemal lazee waffaaa
📖 తెలుగులో
మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్ విషయము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 35-39 — సూరా అన్-నజ్మ్

35أَعِندَهُ عِلْمُ الْغَيْبِ فَهُوَ يَرَىٰ
అతని వద్ద అగోచర జ్ఞానముందా? అతడు (స్పష్టంగా) చూడటానికి
36أَمْ لَمْ يُنَبَّأْ بِمَا فِي صُحُفِ مُوسَىٰ
లేక, మూసా గ్రంథంలో నున్న విషయాలు అతనికి తెలుపబడలేదా
37وَإِبْرَاهِيمَ الَّذِي وَفَّىٰ
మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్ విషయము
38أَلَّا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ
మరియు (పాపాల) భారం మోసే వాడెవడూ ఇతరుల (పాపాల) భారం మోయడని
39وَأَن لَّيْسَ لِلْإِنسَانِ إِلَّا مَا سَعَىٰ
మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదని
అన్-నజ్మ్ఖురాన్ సూచిక
62వచనం
MeccanRevelation
37వచనం

అనువాదం — అన్-నజ్మ్ 37

సూరా అన్-నజ్మ్ వచనం 37 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు తన బాధ్యతను నెరవేర్చిన ఇబ్రాహీమ్ విషయము

సూరా వచనం 37/62 — సూరా అన్-నజ్మ్ النجم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నజ్మ్ వినండి, సూరా అన్-నజ్మ్ అనువాదం, సూరా అన్-నజ్మ్ mp3, సూరా అన్-నజ్మ్ pdf. వచనం 35–39. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers