అల్-ఖలమ్ · 7/52
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఖలమ్
إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ ۝٧
Innaa Rabbaka Huwa a`lamu biman dalla `an sabeelihee wa Huwa a`lamu bilmuhtadeen
📖 తెలుగులో
నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 5-9 — సూరా అల్-ఖలమ్

5فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ
కావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు
6بِأَييِّكُمُ الْمَفْتُونُ
మీలో ఎవరికి పిచ్చి ఉందో
7إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు
8فَلَا تُطِعِ الْمُكَذِّبِينَ
కావున నీవు ఈ అసత్యవాదులను అనుసరించకు
9وَدُّوا لَوْ تُدْهِنُ فَيُدْهِنُونَ
ఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్తపడితే వారు కూడా మెత్తపడ కోరుతున్నారు
అల్-ఖలమ్ఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
7వచనం

అనువాదం — అల్-ఖలమ్ 7

సూరా అల్-ఖలమ్ వచనం 7 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం…

సూరా వచనం 7/52 — సూరా అల్-ఖలమ్ القلم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఖలమ్ వినండి, సూరా అల్-ఖలమ్ అనువాదం, సూరా అల్-ఖలమ్ mp3, సూరా అల్-ఖలమ్ pdf. వచనం 5–9. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers