నూహ్ · 21/28
అనువాదం ఉచ్చారణ — సూరా నూహ్
قَالَ نُوحٌ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِي وَاتَّبَعُوا مَن لَّمْ يَزِدْهُ مَالُهُ وَوَلَدُهُ إِلَّا خَسَارًا ۝٢١
Qaala Noohur Robbi innahum `asawnee wattaba`oo mal lam yazid hu maaluhoo wa waladuhooo illaa khasaara
📖 తెలుగులో
నూహ్ ఇంకా ఇలా విన్నవించుకున్నాడు: ఓ నా ప్రభూ! వాస్తవానికి వారు నా మాటను ధిక్కరించారు. మరియు వాడిని అనుసరించారు, ఎవడి సంపద మరియు సంతానం వారికి కేవలం నష్టం తప్ప మరేమీ అధికం చేయదో

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 19-23 — సూరా నూహ్

19وَاللَّهُ جَعَلَ لَكُمُ الْأَرْضَ بِسَاطًا
మరియు అల్లాహ్ యే మీ కొరకు భూమిని విస్తరింపజేశాడు
20لِّتَسْلُكُوا مِنْهَا سُبُلًا فِجَاجًا
మీరు దానిపై నున్న విశాలమైన మార్గాలలో నడవటానికి
21قَالَ نُوحٌ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِي وَاتَّبَعُوا مَن لَّمْ يَزِدْهُ مَالُهُ وَوَلَدُهُ إِلَّا خَسَارًا
నూహ్ ఇంకా ఇలా విన్నవించుకున్నాడు: ఓ నా ప్రభూ! వాస్తవానికి వారు నా మాటను ధిక్కరించారు. మరియు వాడిని అనుసరించారు, ఎవడి సంపద మరియు సంతానం వారికి కేవలం నష్టం తప్ప మరేమీ అధికం చేయదో
22وَمَكَرُوا مَكْرًا كُبَّارًا
మరియు వారు పెద్ద కుట్ర పన్నారు
23وَقَالُوا لَا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا
మరియు వారు ఒకరితోనొకరు ఇలా అనుకున్నారు: `మీరు మీ ఆరాధ్యదైవాలను విడిచి పెట్టకండి. వద్ద్ మరియు సువాఅ; యగూస్, యఊఖ్ మరియు నస్ర్ లను విడిచిపెట్టకండి
నూహ్ఖురాన్ సూచిక
28వచనం
MeccanRevelation
21వచనం

అనువాదం — నూహ్ 21

సూరా నూహ్ వచనం 21 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నూహ్ ఇంకా ఇలా విన్నవించుకున్నాడు: ఓ నా ప్రభూ! వాస్తవానికి వారు నా…

సూరా వచనం 21/28 — సూరా నూహ్ نوح (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా నూహ్ వినండి, సూరా నూహ్ అనువాదం, సూరా నూహ్ mp3, సూరా నూహ్ pdf. వచనం 19–23. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers