అన్-నబా · 8/40
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నబా
وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا ۝٨
Wa khalaq naakum azwaaja
📖 తెలుగులో
మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 6-10 — సూరా అన్-నబా

6أَلَمْ نَجْعَلِ الْأَرْضَ مِهَادًا
ఏమీ? మేము భూమిని పరుపుగా చేయలేదా
7وَالْجِبَالَ أَوْتَادًا
మరియు పర్వతాలను మేకులుగా
8وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا
మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము
9وَجَعَلْنَا نَوْمَكُمْ سُبَاتًا
మరియు మేము నిద్రను, మీకు విశ్రాంతి నిచ్చేదిగా చేశాము
10وَجَعَلْنَا اللَّيْلَ لِبَاسًا
మరియు రాత్రిని ఆచ్ఛాదనగా చేశాము
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
8వచనం

అనువాదం — అన్-నబా 8

సూరా అన్-నబా వచనం 8 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు మేము మిమ్మల్ని (స్త్రీ-పురుషుల) జంటలుగా సృష్టించాము

సూరా వచనం 8/40 — సూరా అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నబా వినండి, సూరా అన్-నబా అనువాదం, సూరా అన్-నబా mp3, సూరా అన్-నబా pdf. వచనం 6–10. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers