అత్-తారిక్ · 6/17
అనువాదం ఉచ్చారణ — సూరా అత్-తారిక్
خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ ۝٦
Khuliqa mim maaa`in daafiq
📖 తెలుగులో
అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 4-8 — సూరా అత్-తారిక్

4إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ
కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు
5فَلْيَنظُرِ الْإِنسَانُ مِمَّ خُلِقَ
కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి
6خُلِقَ مِن مَّاءٍ دَافِقٍ
అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు
7يَخْرُجُ مِن بَيْنِ الصُّلْبِ وَالتَّرَائِبِ
అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది
8إِنَّهُ عَلَىٰ رَجْعِهِ لَقَادِرٌ
నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు
అత్-తారిక్ఖురాన్ సూచిక
17వచనం
MeccanRevelation
6వచనం

అనువాదం — అత్-తారిక్ 6

సూరా అత్-తారిక్ వచనం 6 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు

సూరా వచనం 6/17 — సూరా అత్-తారిక్ الطارق (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అత్-తారిక్ వినండి, సూరా అత్-తారిక్ అనువాదం, సూరా అత్-తారిక్ mp3, సూరా అత్-తారిక్ pdf. వచనం 4–8. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers