La sourate Al-Layl en Telugu
క్రమ్ముకునే రాత్రి సాక్షిగా |
ప్రకాశించే పగటి సాక్షిగా |
మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా |
వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి |
కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో |
మరియు మంచిని నమ్ముతాడో |
అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము |
కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో |
మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో |
అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము |
మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది |
నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని |
మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది |
కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను |
పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు |
ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో |
కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు |
అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో |
కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక |
కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే |
మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు |
Plus de sourates en Telugu :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Al-Layl : choisissez le récitateur pour écouter et télécharger la sourate Al-Layl complète en haute qualité.
![surah Al-Layl Ahmed El Agamy mp3 surah Al-Layl Ahmed El Agamy](https://i.pinimg.com/564x/b1/9f/03/b19f03a9f2f09c46afbfd4f03727aee7.jpg)
![surah Al-Layl Bandar Balila mp3 surah Al-Layl Bandar Balila](https://i.pinimg.com/564x/3e/27/fa/3e27fa5bbbd4d19ee2f4b4975224913e.jpg)
![surah Al-Layl Khalid Al Jalil mp3 surah Al-Layl Khalid Al Jalil](https://i.pinimg.com/564x/9b/26/36/9b2636f5bbf7ef72abdb817018e96a4d.jpg)
![surah Al-Layl Saad Al Ghamdi mp3 surah Al-Layl Saad Al Ghamdi](https://i.pinimg.com/564x/85/27/cf/8527cf694f379425e43b9a4fe54b6cfb.jpg)
![surah Al-Layl Saud Al Shuraim mp3 surah Al-Layl Saud Al Shuraim](https://i.pinimg.com/564x/ad/79/67/ad79679d76062df7166c6e2f52d397d6.jpg)
![surah Al-Layl Abdul Basit Abdul Samad mp3 surah Al-Layl Abdul Basit Abdul Samad](https://i.pinimg.com/564x/52/95/ae/5295ae7c08e4ebdc7eda3ddb5c6c0a19.jpg)
![surah Al-Layl Abdul Rashid Sufi mp3 surah Al-Layl Abdul Rashid Sufi](https://i.pinimg.com/564x/80/56/ee/8056ee030160e5c7216811b7b209343c.jpg)
![surah Al-Layl Abdullah Basfar mp3 surah Al-Layl Abdullah Basfar](https://i.pinimg.com/236x/f5/7b/a1/f57ba14ba4844cee88cdf7cfb2b06510.jpg)
![surah Al-Layl Abdullah Awwad Al Juhani mp3 surah Al-Layl Abdullah Awwad Al Juhani](https://i.pinimg.com/564x/aa/4d/0b/aa4d0b16c5fbc41efcd692947a4d75ad.jpg)
![surah Al-Layl Fares Abbad mp3 surah Al-Layl Fares Abbad](https://s-media-cache-ak0.pinimg.com/564x/2b/28/ae/2b28aef3f9678b7cd89315d5ffceba2f.jpg)
![surah Al-Layl Maher Al Muaiqly mp3 surah Al-Layl Maher Al Muaiqly](https://s-media-cache-ak0.pinimg.com/564x/ab/cc/99/abcc9949d0419ef1f0963a54aef06397.jpg)
![surah Al-Layl Al Minshawi mp3 surah Al-Layl Muhammad Siddiq Al Minshawi](https://i.pinimg.com/564x/21/76/8d/21768d297bd3460f7339b7b755f53d03.jpg)
![surah Al-Layl Mahmoud Khalil Al Hosary mp3 surah Al-Layl Al Hosary](https://i.pinimg.com/564x/3f/da/7e/3fda7ed5056347e700cac64d07e164c3.jpg)
![surah Al-Layl Mishari Al-afasi mp3 surah Al-Layl Al-afasi](https://i.pinimg.com/564x/0a/40/9e/0a409ef09a55700877c20d7195fe9126.jpg)
![surah Al-Layl Yasser Al Dosari mp3 surah Al-Layl Yasser Al Dosari](https://s-media-cache-ak0.pinimg.com/564x/32/3e/17/323e173f4833680898f51240bedd4973.jpg)
Donnez-nous une invitation valide