అల్-హిజ్ర్ · 36/99
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-హిజ్ర్
قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ ۝٣٦
Qaala Rabbi fa anzirneee ilaa Yawmi yub`asoon
📖 తెలుగులో
(ఇబ్లీస్) వేడుకున్నాడు: ఓ నా ప్రభూ! పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 34-38 — సూరా అల్-హిజ్ర్

34قَالَ فَاخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
(అల్లాహ్) అన్నాడు: అయితే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో! ఇక, నిశ్చయంగా, నీవు శపించ (బహిష్కరించ) బడ్డవాడవు
35وَإِنَّ عَلَيْكَ اللَّعْنَةَ إِلَىٰ يَوْمِ الدِّينِ
మరియు నిశ్చయంగా, తీర్పు దినము వరకు నీపై శాపం (బహిష్కారం) ఉంటుంది
36قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
(ఇబ్లీస్) వేడుకున్నాడు: ఓ నా ప్రభూ! పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు
37قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
(అల్లాహ్) జవాబిచ్చాడు: ఇక నిశ్చయంగా, నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలోని వాడవు
38إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
(నాకు మాత్రమే) తెలిసి వున్న ఆ దినపు, ఆ సమయం వరకు
అల్-హిజ్ర్ఖురాన్ సూచిక
99వచనం
MeccanRevelation
36వచనం

అనువాదం — అల్-హిజ్ర్ 36

సూరా అల్-హిజ్ర్ వచనం 36 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (ఇబ్లీస్) వేడుకున్నాడు: ఓ నా ప్రభూ! పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు

సూరా వచనం 36/99 — సూరా అల్-హిజ్ర్ الحجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-హిజ్ర్ వినండి, సూరా అల్-హిజ్ర్ అనువాదం, సూరా అల్-హిజ్ర్ mp3, సూరా అల్-హిజ్ర్ pdf. వచనం 34–38. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers