అల్-హిజ్ర్ · 61/99
అనువాదం ఉచ్చారణ — అల్-హిజ్ర్
فَلَمَّا جَاءَ آلَ لُوطٍ الْمُرْسَلُونَ ۝٦١
Falamma jaaa`a Aala Lootinil mursaloon
📖 తెలుగులో
తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు

🎧 వినండి


📜 వచనం 59-63 — అల్-హిజ్ర్

59إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ
లూత్ ఇంటివారు తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము
60إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَا ۙ إِنَّهَا لَمِنَ الْغَابِرِينَ
అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము
61فَلَمَّا جَاءَ آلَ لُوطٍ الْمُرْسَلُونَ
తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు
62قَالَ إِنَّكُمْ قَوْمٌ مُّنكَرُونَ
(లూత్) అన్నాడు: నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు
63قَالُوا بَلْ جِئْنَاكَ بِمَا كَانُوا فِيهِ يَمْتَرُونَ
వారన్నారు: కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము
అల్-హిజ్ర్ఖురాన్ సూచిక
99వచనం
MeccanRevelation
61వచనం

అనువాదం — అల్-హిజ్ర్ 61

సూరా అల్-హిజ్ర్ వచనం 61 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు

సూరా వచనం 61/99 — అల్-హిజ్ర్ الحجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-హిజ్ర్ వినండి, అల్-హిజ్ర్ అనువాదం, అల్-హిజ్ర్ mp3, అల్-హిజ్ర్ pdf. వచనం 59–63. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers