అల్-హిజ్ర్ · 93/99
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-హిజ్ర్
عَمَّا كَانُوا يَعْمَلُونَ ۝٩٣
Ammaa kaanoo ya`maloon
📖 తెలుగులో
వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 91-95 — సూరా అల్-హిజ్ర్

91الَّذِينَ جَعَلُوا الْقُرْآنَ عِضِينَ
ఎవరైతే ఈ ఖుర్ఆన్ ను (తమ తిరస్కారంతో) ముక్కలు ముక్కులుగా చేశారో
92فَوَرَبِّكَ لَنَسْأَلَنَّهُمْ أَجْمَعِينَ
నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ ప్రశ్నిస్తాము
93عَمَّا كَانُوا يَعْمَلُونَ
వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి
94فَاصْدَعْ بِمَا تُؤْمَرُ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు
95إِنَّا كَفَيْنَاكَ الْمُسْتَهْزِئِينَ
నిశ్చయంగా, నీతో పరిహాసాలాడే వారి నుండి నిన్ను రక్షించటానికి మేమే చాలు
అల్-హిజ్ర్ఖురాన్ సూచిక
99వచనం
MeccanRevelation
93వచనం

అనువాదం — అల్-హిజ్ర్ 93

సూరా అల్-హిజ్ర్ వచనం 93 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి

సూరా వచనం 93/99 — సూరా అల్-హిజ్ర్ الحجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-హిజ్ర్ వినండి, సూరా అల్-హిజ్ర్ అనువాదం, సూరా అల్-హిజ్ర్ mp3, సూరా అల్-హిజ్ర్ pdf. వచనం 91–95. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers