అల్-ముమినూన్ · 37/118
అనువాదం ఉచ్చారణ — అల్-ముమినూన్
إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ ۝٣٧
In hiya illaa hayaatunad dunyaa namootu wa nahyaa wa maa nahnu bimab`ooseen
📖 తెలుగులో
ఇక మన జీవితం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మనం మరణించేది జీవించేది ఇక్కడే! మనం ఏ మాత్రమూ తిరిగి సజీవులుగా లేపబడము
🎧 వినండి

📜 వచనం 35-39 — అల్-ముమినూన్

35أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَامًا أَنَّكُم مُّخْرَجُونَ
ఏమీ? మీరు మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా తిరిగి లేపబడతారని ఇతను మీకు వాగ్దానం చేస్తున్నాడా
36۞ هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ
అసంభవం! మీకు చేయబడే ఈ వాగ్దానం నెరవేరటం అసంభవం
37إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ
ఇక మన జీవితం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మనం మరణించేది జీవించేది ఇక్కడే! మనం ఏ మాత్రమూ తిరిగి సజీవులుగా లేపబడము
38إِنْ هُوَ إِلَّا رَجُلٌ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا وَمَا نَحْنُ لَهُ بِمُؤْمِنِينَ
ఇక ఇతను, ఈ వ్యక్తి అల్లాహ్ పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు మరియు మేము ఇతనిని (ఇతని మాటలను) ఎన్నటికీ విశ్వసించలేము
39قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ
(ఆ ప్రవక్త) అన్నాడు: ఓ నా ప్రభూ! వీరు చేసే నిందారోపణల నుండి నన్ను కాపాడు
అల్-ముమినూన్ఖురాన్ సూచిక
118వచనం
MeccanRevelation
37వచనం

అనువాదం — అల్-ముమినూన్ 37

సూరా అల్-ముమినూన్ వచనం 37 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇక మన జీవితం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మనం మరణించేది జీవించేది…

సూరా వచనం 37/118 — అల్-ముమినూన్ المؤمنون (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ముమినూన్ వినండి, అల్-ముమినూన్ అనువాదం, అల్-ముమినూన్ mp3, అల్-ముమినూన్ pdf. వచనం 35–39. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers