అష్-షుఅరా · 209/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ ۝٢٠٩
Zikraa wa maa kunnaa zaalimeen
📖 తెలుగులో
హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు

🎧 వినండి


📜 వచనం 207-211 — సూరా అష్-షుఅరా

207مَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يُمَتَّعُونَ
వారు అనుభవిస్తూ ఉండిన సుఖసంతోషాలు వారికేమీ పనికిరావు
208وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ
మరియు - హెచ్చరిక చేసేవారిని (ప్రవక్తలను) పంపనిదే - మేము ఏ నగరాన్ని కూడా నాశనం చేయలేదు
209ذِكْرَىٰ وَمَا كُنَّا ظَالِمِينَ
హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు
210وَمَا تَنَزَّلَتْ بِهِ الشَّيَاطِينُ
మరియు దీనిని (ఈ దివ్యగ్రంథాన్ని) తీసుకొని క్రిందికి దిగిన వారు షైతానులు కారు
211وَمَا يَنبَغِي لَهُمْ وَمَا يَسْتَطِيعُونَ
మరియు అది వారికి తగినది కాదు; వారది చేయలేరు
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
209వచనం

అనువాదం — అష్-షుఅరా 209

సూరా అష్-షుఅరా వచనం 209 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : హితబోధ నివ్వటానికి; మేము ఎన్నడూ అన్యాయస్థులముగా ప్రవర్తించలేదు

సూరా వచనం 209/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 207–211. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers