అద్-దారియాత్ · 43/60
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దారియాత్
وَفِي ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا حَتَّىٰ حِينٍ ۝٤٣
Wa fee Samooda iz qeela lahum tamatta``oo hattaa heen
📖 తెలుగులో
మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: కొంతకాలం మీరు సుఖసంతోషాలను అనుభవించండి." అని అన్నాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 41-45 — సూరా అద్-దారియాత్

41وَفِي عَادٍ إِذْ أَرْسَلْنَا عَلَيْهِمُ الرِّيحَ الْعَقِيمَ
ఇక ఆద్ జాతి వారిలో కూడా (ఒక సూచన వుంది): మేము వారిపై వినాశకరమైన గాలిని పంపినప్పుడు
42مَا تَذَرُ مِن شَيْءٍ أَتَتْ عَلَيْهِ إِلَّا جَعَلَتْهُ كَالرَّمِيمِ
అది దేని పైనయితే వీచిందో, దానిని క్షీణింపజేయకుండా వదలలేదు
43وَفِي ثَمُودَ إِذْ قِيلَ لَهُمْ تَمَتَّعُوا حَتَّىٰ حِينٍ
మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో: కొంతకాలం మీరు సుఖసంతోషాలను అనుభవించండి." అని అన్నాము
44فَعَتَوْا عَنْ أَمْرِ رَبِّهِمْ فَأَخَذَتْهُمُ الصَّاعِقَةُ وَهُمْ يَنظُرُونَ
అప్పుడు వారు తమ ప్రభువు ఆజ్ఞను ఉపేక్షించారు. కావున వారు చూస్తూ ఉండగానే ఒక పెద్ద పిడుగు వారి మీద విరుచుకు పడింది
45فَمَا اسْتَطَاعُوا مِن قِيَامٍ وَمَا كَانُوا مُنتَصِرِينَ
అప్పుడు వారికి లేచి నిలబడే శక్తి కూడా లేకపోయింది మరియు వారు తమను తాము కూడా కాపాడు కోలేక పోయారు
అద్-దారియాత్ఖురాన్ సూచిక
60వచనం
MeccanRevelation
43వచనం

అనువాదం — అద్-దారియాత్ 43

సూరా అద్-దారియాత్ వచనం 43 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు సమూద్ జాతి వారి గాథలో కూడా (ఒక సూచన ఉంది). వారితో:…

సూరా వచనం 43/60 — సూరా అద్-దారియాత్ الذاريات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దారియాత్ వినండి, సూరా అద్-దారియాత్ అనువాదం, సూరా అద్-దారియాత్ mp3, సూరా అద్-దారియాత్ pdf. వచనం 41–45. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers