అత్-తూర్ · 13/49
అనువాదం ఉచ్చారణ — సూరా అత్-తూర్
يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا ۝١٣
Yawma yuda`-`oona ilaa naari jahannama da`-`aa
📖 తెలుగులో
వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 11-15 — సూరా అత్-తూర్

11فَوَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
అప్పుడు, ఆ రోజు అసత్యవాదులకు వినాశం ఉంది
12الَّذِينَ هُمْ فِي خَوْضٍ يَلْعَبُونَ
ఎవరైతే వృథా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో
13يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا
వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు
14هَٰذِهِ النَّارُ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ
(వారితో ఇలా అనబడుతుంది): మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే
15أَفَسِحْرٌ هَٰذَا أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ
ఏమీ? ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేక పోతున్నారా
అత్-తూర్ఖురాన్ సూచిక
49వచనం
MeccanRevelation
13వచనం

అనువాదం — అత్-తూర్ 13

సూరా అత్-తూర్ వచనం 13 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు

సూరా వచనం 13/49 — సూరా అత్-తూర్ الطور (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అత్-తూర్ వినండి, సూరా అత్-తూర్ అనువాదం, సూరా అత్-తూర్ mp3, సూరా అత్-తూర్ pdf. వచనం 11–15. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers