అత్-తూర్ · 14/49
అనువాదం ఉచ్చారణ — సూరా అత్-తూర్
هَٰذِهِ النَّارُ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ ۝١٤
Haazihin naarul latee kuntum bihaa tukazziboon
📖 తెలుగులో
(వారితో ఇలా అనబడుతుంది): మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 12-16 — సూరా అత్-తూర్

12الَّذِينَ هُمْ فِي خَوْضٍ يَلْعَبُونَ
ఎవరైతే వృథా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో
13يَوْمَ يُدَعُّونَ إِلَىٰ نَارِ جَهَنَّمَ دَعًّا
వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు
14هَٰذِهِ النَّارُ الَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ
(వారితో ఇలా అనబడుతుంది): మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే
15أَفَسِحْرٌ هَٰذَا أَمْ أَنتُمْ لَا تُبْصِرُونَ
ఏమీ? ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేక పోతున్నారా
16اصْلَوْهَا فَاصْبِرُوا أَوْ لَا تَصْبِرُوا سَوَاءٌ عَلَيْكُمْ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా మీకు సమానమే! నిశ్చయంగా, మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది
అత్-తూర్ఖురాన్ సూచిక
49వచనం
MeccanRevelation
14వచనం

అనువాదం — అత్-తూర్ 14

సూరా అత్-తూర్ వచనం 14 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (వారితో ఇలా అనబడుతుంది): మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే

సూరా వచనం 14/49 — సూరా అత్-తూర్ الطور (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అత్-తూర్ వినండి, సూరా అత్-తూర్ అనువాదం, సూరా అత్-తూర్ mp3, సూరా అత్-తూర్ pdf. వచనం 12–16. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers