అల్-హాక్కా · 43/52
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-హాక్కా
تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ ۝٤٣
Tanzeelum mir rabbil `aalameen
📖 తెలుగులో
ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 41-45 — సూరా అల్-హాక్కా

41وَمَا هُوَ بِقَوْلِ شَاعِرٍ ۚ قَلِيلًا مَّا تُؤْمِنُونَ
మరియు ఇది ఒక కవి యొక్క వాక్కు కాదు. మీరు విశ్వసించేది చాలా తక్కువ
42وَلَا بِقَوْلِ كَاهِنٍ ۚ قَلِيلًا مَّا تَذَكَّرُونَ
మరియు ఇది ఏ జ్యాతిష్యుని వాక్కు కూడా కాదు! మీరు గ్రహించేది చాలా తక్కువ
43تَنزِيلٌ مِّن رَّبِّ الْعَالَمِينَ
ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది
44وَلَوْ تَقَوَّلَ عَلَيْنَا بَعْضَ الْأَقَاوِيلِ
ఒకవేళ ఇతను (ఈ ప్రవక్త), మా (అల్లాహ్ ను) గురించి ఏదైనా అబద్ధపు మాట కల్పించి ఉంటే
45لَأَخَذْنَا مِنْهُ بِالْيَمِينِ
మేము అతని కుడి చేతిని పట్టుకునే వారం
అల్-హాక్కాఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
43వచనం

అనువాదం — అల్-హాక్కా 43

సూరా అల్-హాక్కా వచనం 43 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరించింది

సూరా వచనం 43/52 — సూరా అల్-హాక్కా الحاقة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-హాక్కా వినండి, సూరా అల్-హాక్కా అనువాదం, సూరా అల్-హాక్కా mp3, సూరా అల్-హాక్కా pdf. వచనం 41–45. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers