అల్-ఖియామా · 20/40
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఖియామా
كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ ۝٢٠
Kallaa bal tuhibboonal `aajilah
📖 తెలుగులో
అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 18-22 — సూరా అల్-ఖియామా

18فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ
కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు
19ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ
ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే
20كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ
అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు
21وَتَذَرُونَ الْآخِرَةَ
మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు
22وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ
ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి
అల్-ఖియామాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
20వచనం

అనువాదం — అల్-ఖియామా 20

సూరా అల్-ఖియామా వచనం 20 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు

సూరా వచనం 20/40 — సూరా అల్-ఖియామా القيامة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఖియామా వినండి, సూరా అల్-ఖియామా అనువాదం, సూరా అల్-ఖియామా mp3, సూరా అల్-ఖియామా pdf. వచనం 18–22. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers