అన్-నబా · 18/40
అనువాదం ఉచ్చారణ — అన్-నబా
يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا ۝١٨
Yauma yun fakhu fis-soori fataa toona afwaaja
📖 తెలుగులో
ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు
🎧 వినండి

📜 వచనం 16-20 — అన్-నబా

16وَجَنَّاتٍ أَلْفَافًا
మరియు దట్టమైన తోటలను
17إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا
నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం
18يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا
ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు
19وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا
మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి
20وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا
మరియు పర్వతాలు ఎండమావులుగా అదృశ్యమై పోతాయి
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
18వచనం

అనువాదం — అన్-నబా 18

సూరా అన్-నబా వచనం 18 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు

సూరా వచనం 18/40 — అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అన్-నబా వినండి, అన్-నబా అనువాదం, అన్-నబా mp3, అన్-నబా pdf. వచనం 16–20. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers