అన్-నబా · 17/40
అనువాదం ఉచ్చారణ — సూరా అన్-నబా
إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا ۝١٧
Inna yaumal-fasli kana miqaata
📖 తెలుగులో
నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 15-19 — సూరా అన్-నబా

15لِّنُخْرِجَ بِهِ حَبًّا وَنَبَاتًا
దానితో మేము ధాన్యం మరియు పచ్చికను (చెట్లు చేమలను) పెరిగించటానికి
16وَجَنَّاتٍ أَلْفَافًا
మరియు దట్టమైన తోటలను
17إِنَّ يَوْمَ الْفَصْلِ كَانَ مِيقَاتًا
నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం
18يَوْمَ يُنفَخُ فِي الصُّورِ فَتَأْتُونَ أَفْوَاجًا
ఆ రోజు బాకా ఊదబడినప్పుడు! అప్పుడు మీరంతా గుంపులు గుంపులుగా లేచి వస్తారు
19وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا
మరియు ఆకాశం తెరువబడుతుంది, అందులో ద్వారాలు ఏర్పడుతాయి
అన్-నబాఖురాన్ సూచిక
40వచనం
MeccanRevelation
17వచనం

అనువాదం — అన్-నబా 17

సూరా అన్-నబా వచనం 17 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, తీర్పుదినం ఒక నిర్ణీత సమయం

సూరా వచనం 17/40 — సూరా అన్-నబా النبأ (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అన్-నబా వినండి, సూరా అన్-నబా అనువాదం, సూరా అన్-నబా mp3, సూరా అన్-నబా pdf. వచనం 15–19. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers