అల్-ముతఫ్ఫిఫిన్ · 25/36
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముతఫ్ఫిఫిన్
يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ ۝٢٥
Yusqawna mir raheeqim makhtoom
📖 తెలుగులో
సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 23-27 — సూరా అల్-ముతఫ్ఫిఫిన్

23عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ
24تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ
వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు
25يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ
సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది
26خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ
దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి
27وَمِزَاجُهُ مِن تَسْنِيمٍ
మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది
అల్-ముతఫ్ఫిఫిన్ఖురాన్ సూచిక
36వచనం
MeccanRevelation
25వచనం

అనువాదం — అల్-ముతఫ్ఫిఫిన్ 25

సూరా అల్-ముతఫ్ఫిఫిన్ వచనం 25 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది

సూరా వచనం 25/36 — సూరా అల్-ముతఫ్ఫిఫిన్ المطففين (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముతఫ్ఫిఫిన్ వినండి, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ అనువాదం, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ mp3, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ pdf. వచనం 23–27. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers