అల్-బురూజ్ · 12/22
అనువాదం ఉచ్చారణ — అల్-బురూజ్
إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ ۝١٢
Inna batsha Rabbika lashadeed
📖 తెలుగులో
నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది
🎧 వినండి

📜 వచనం 10-14 — అల్-బురూజ్

10إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ
ఎవరైతే విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసిస్తారో, ఆ తరువాత పశ్చాత్తాపంతో క్షమాపణ కోరరో! నిశ్చయంగా, అలాంటి వారికి నరకశిక్ష ఉంటుంది. మరియు వారికి మండే నరకాగ్ని శిక్ష విధించబడుతుంది
11إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ
నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అదే గొప్ప విజయం
12إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ
నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది
13إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ
నిశ్చయంగా, ఆయనే (సృష్టిని) ఆరంభించేవాడు మరియు ఆయనే (దానిని) మరల ఉనికిలోకి తెచ్చేవాడు
14وَهُوَ الْغَفُورُ الْوَدُودُ
మరియు ఆయన క్షమాశీలుడు, అమిత వాత్సల్యుడు
అల్-బురూజ్ఖురాన్ సూచిక
22వచనం
MeccanRevelation
12వచనం

అనువాదం — అల్-బురూజ్ 12

సూరా అల్-బురూజ్ వచనం 12 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, నీ ప్రభువు యొక్క పట్టు (శిక్ష) చాలా కఠినమైనది

సూరా వచనం 12/22 — అల్-బురూజ్ البروج (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-బురూజ్ వినండి, అల్-బురూజ్ అనువాదం, అల్-బురూజ్ mp3, అల్-బురూజ్ pdf. వచనం 10–14. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers