అల్-బురూజ్ · 7/22
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-బురూజ్
وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ ۝٧
Wa hum `alaa maa yaf`aloona bilmu `mineena shuhood
📖 తెలుగులో
మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 5-9 — సూరా అల్-బురూజ్

5النَّارِ ذَاتِ الْوَقُودِ
ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిని రాజేసేవారు
6إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ
వారు దాని (ఆ కందకం) అంచుపై కూర్చొని ఉన్నప్పుడు
7وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ
మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు
8وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ
మరియు వారు విశ్వాసుల పట్ల కసి పెంచుకోవడానికి కారణం - వారు (విశ్వాసులు) సర్వశక్తిమంతుడు, సర్వ స్తోత్రాలకు అర్హుడైన - అల్లాహ్ ను విశ్వసించడం మాత్రమే
9الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
ఆయనే! ఎవరికైతే భూమ్యాకాశాల ఆధిపత్యం ఉందో! మరియు అల్లాహ్ యే ప్రతిదానికి సాక్షి
అల్-బురూజ్ఖురాన్ సూచిక
22వచనం
MeccanRevelation
7వచనం

అనువాదం — అల్-బురూజ్ 7

సూరా అల్-బురూజ్ వచనం 7 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు తాము విశ్వాసుల పట్ల చేసే ఘోర కార్యాలను (సజీవ దహనాలను) తిలకించేవారు

సూరా వచనం 7/22 — సూరా అల్-బురూజ్ البروج (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-బురూజ్ వినండి, సూరా అల్-బురూజ్ అనువాదం, సూరా అల్-బురూజ్ mp3, సూరా అల్-బురూజ్ pdf. వచనం 5–9. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers