అల్-ఫజ్ర్ · 26/30
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఫజ్ర్
وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ ۝٢٦
Wa laa yoosiqu wasaaqa hooo ahad
📖 తెలుగులో
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 24-28 — సూరా అల్-ఫజ్ర్

24يَقُولُ يَا لَيْتَنِي قَدَّمْتُ لِحَيَاتِي
అతడు: అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు
25فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُ أَحَدٌ
అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు
26وَلَا يُوثِقُ وَثَاقَهُ أَحَدٌ
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు
27يَا أَيَّتُهَا النَّفْسُ الْمُطْمَئِنَّةُ
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): ఓ తృప్తి పొందిన ఆత్మా
28ارْجِعِي إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై
అల్-ఫజ్ర్ఖురాన్ సూచిక
30వచనం
MeccanRevelation
26వచనం

అనువాదం — అల్-ఫజ్ర్ 26

సూరా అల్-ఫజ్ర్ వచనం 26 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు

సూరా వచనం 26/30 — సూరా అల్-ఫజ్ర్ الفجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఫజ్ర్ వినండి, సూరా అల్-ఫజ్ర్ అనువాదం, సూరా అల్-ఫజ్ర్ mp3, సూరా అల్-ఫజ్ర్ pdf. వచనం 24–28. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers